సంగంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NLR: సంగంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయ ప్రాంగణంలో రైతుల కోసం లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీ సీజన్‌లో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ఆనం ప్రారంభించారు. అనంతరం సభా వేదిక వద్ద రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. సంగంలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రైతులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.