దేశంలోనే అత్యధిక పింఛన్లు అందిస్తున్నాం: వేగుళ్ళ

తూ.గో: దేశంలోనే అధికంగా పింఛన్లు అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండపేటలో ఫించన్లు పంపిణీ కార్యాక్రమంలో పాల్గొని అర్హులైన వారికి ఫించన్లు పంపిణీ చేశారు. పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా అని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు.