హ్యాపీ బర్త్ డే తారక్ బావ: అల్లు అర్జున్

హ్యాపీ బర్త్ డే తారక్ బావ: అల్లు అర్జున్

HYD: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్ డే తారక్ బావ.. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి' అని Xలో పోస్టు చేశారు. అలాగే నిన్న దేవర నుంచి విడుదలైన ఫియర్ సాంగ్‌ను ఉద్దేశించి.. 'FEAR is FIRE' అని రాసుకొచ్చారు.