ఈనెల 22న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

ఈనెల 22న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనవరి 22న పాత గదిలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలని హైందవ శక్తి సేవా సంస్థ తెలిపింది. నిర్వాహకులు సీమ నరేందర్ మాట్లాడుతూ.. వెయ్యి మంది భక్తులతో హనుమాన్ చాలీసా పారాయణం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని హిందూధర్మ ఐక్యతను చాటాలనీ వారు పిలుపునిచ్చారు.