'ఒంటి కాలుపై నిలబడి నిరసన'

'ఒంటి కాలుపై నిలబడి నిరసన'

KNR: రాష్ట్రంలో 12 యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ & పార్ట్ టైం అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని SUలో కాంట్రాక్ట్ & పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేస్తున్న నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకున్నది. ఆదివారం నిరవధిక సమ్మెలో భాగంగా అధ్యాపకులు ఒంటి కాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.