జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి DSBV స్వామి
AP: మెడికల్ కాలేజీల పట్ల జగన్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మంత్రి DSBV స్వామి అన్నారు. ఒంగోలులో ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 'అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పీపీపీ మోడల్‌లో మెడికల్ కాలేజీ నిర్మాణంతో పేద విద్యార్థులకు ప్రయోజనం' అని పేర్కొన్నారు.