VIDEO: నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు పంపిణీ

VIDEO: నిరుపేద ముస్లింలకు నిత్యవసర సరుకులు  పంపిణీ

CTR: పుంగనూరు మండలం కొత్తపేటలో KHK ఫలాహ్ వెల్ఫేర్ ట్రస్ట్ గురువారం నిరుపేద ముస్లింలకు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. సంస్థ సెక్రటరీ ఇస్మాయిల్ ఖాన్ మాట్లాడుతూ... రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు ఉండే పేదలు ఆకలితో ఇబ్బంది పడకుండా రూ. 2 వేల విలువచేసే నిత్యవసర సరుకులతో పాటు నూతన వస్త్రాలను 80 మందికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.