VIDEO: ఇందారంలో ద్విచక్ర వాహనంలో మంటలు

VIDEO: ఇందారంలో ద్విచక్ర వాహనంలో మంటలు

MNCL: జైపూర్ మండలంలోని ఇందారం వద్ద పెట్రోల్ బంకులో ట్యాంక్ ఫుల్ చేయించుకుని రోడ్డుపైకి రాగానే ఓ ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగాయి. గమనించిన దంపతులు వెంటనే వాహనాన్ని వదిలి పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. అక్కడే చెట్లకు నీళ్లు పోస్తున్న R&B ట్యాంకర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.