నీటి సమస్యకు పరిష్కారం.. గ్రామస్తుల వర్షం

నీటి సమస్యకు పరిష్కారం.. గ్రామస్తుల వర్షం

RR: చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ 6వ వార్డులో పోచమ్మ గుడి వద్ద నీటి సమస్య నెలకొంది. దీంతో నీటి సమస్యను పరిష్కరించేందుకు సోమవారం బోరు వేయించారు. గుడికి వచ్చే భక్తులకు, పరిసర ప్రాంత ప్రజలకు నూతనంగా వేసిన ఈ బోరు ఎంతో ఉపయోగపడుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి బాల్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.