VIDEO: అమ్మిరెడ్డికి నివాళులు అర్పించిన నల్లమిల్లి

E.G: అనపర్తి ప్రాంత విద్యాభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా అనపర్తి జీబీఆర్ కళాశాలలో మంగళవారం అమ్మిరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు.