బస్ షెల్టర్ నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు

బస్ షెల్టర్ నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు

తిరుపతి: కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కోట క్రాస్ రోడ్ వద్ద బస్ షెల్టర్ నిర్మాణానికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి రూ. 5 లక్షల తన కోటా కింద నిధులు మంజూరు చేశారు. గతంలో రోడ్డు విస్తరణలో భాగంగా బస్ షెల్టర్ను తొలగించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తొలగించిన బస్ షెల్టర్ తిరిగి నిర్మించేందుకు చర్యలతీసుకున్నారు.