VIDEO: నాణ్యత లోపించిన మధ్యాహ్న భోజనం

VIDEO: నాణ్యత లోపించిన మధ్యాహ్న భోజనం

NTR: ప్రభుత్వబడుల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అధ్వాన్నంగా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మైలవరం (M) దేవుని చెరువులోని MPP పాఠశాలలో ఈ ఘటన నెలకొంది. గత మూడు నెలలుగా నాణ్యతలేని ఆహారం పంపిణీ చేస్తున్నారన్నారు. ఉన్నత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అందుకే 112కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు విద్యర్థుల తల్లిదండ్రులు చెపుతున్నారు.