మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది: భట్టి

మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది: భట్టి

TG: క్యూర్, ప్యూర్, రేర్ మోడల్‌తో తెలంగాణ ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆశయం లేకుండా తెలంగాణ ఎప్పుడూ లేదన్నారు. కానీ ఆశయాన్ని చాలా కాలంపాటు సమగ్ర దృక్పథంతో కొనసాగించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్ వర్క్ ఉందన్న భట్టి.. 2047కు 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించామన్నారు.