ఓయూలో సీఎం జన్మదిన వేడుక
HYD: ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకను ఓయూ జేఏసీ ఛైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి 56వ పుట్టిన రోజును పురస్కరించుకొని భారీ కేకును కట్ చేశారు.