చేపలు పెంపకంతో మహిళలకు ఆదాయం: డీఆర్డీఏ

చేపలు పెంపకంతో మహిళలకు ఆదాయం: డీఆర్డీఏ

PPM: జిల్లాలో చేపలు పెంపకంతో మహిళలకు ఆదాయం వస్తుందని మన్యం జిల్లా డీఆర్డీఏ పీడీ ఏం. సుధారాణి తెలిపారు. బుధవారం పాలకొండ మండలం సంకెళ్లు గ్రామంలో మహిళా సంఘాలు సభ్యులు పెంచుతున్న చేపలు చెరువులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. చెరువులలో చేపలు పెంపకం వలన మహిళా సంఘాలు సభ్యులకు తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం వస్తుందన్నారు. ఫిషరీస్ ఏడితో పాటు తదితరులు పాల్గొన్నారు.