మేజర్ పంచాయతీ ఇంఛార్జ్ ఈవో నియామకం
కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయ ఇంఛార్జ్ ఈవోగా వి.ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన జామి మేజర్ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇక్కడ అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు.