నందిగామలో న్యాయ విజ్ఞాన సదస్సు

నందిగామలో న్యాయ విజ్ఞాన సదస్సు

NTR: జాతీయ వరకట్నపు నిషేధపు దినోత్సవం, రాజ్యాంగపు న్యాయ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వెలుగు ప్రాజెక్ట్ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జ్ వందన పాల్గొని మాట్లాడుతూ.. మహిళలకు ప్రభుత్వాలు అనేకమైన సంరక్షణ చట్టాలు అమలు చేస్తున్న ఇప్పటికీ శారీరక హింసకు గురవుతున్నారని అన్నారు.