VIDEO: సర్పంచ్ స్థానాలకు భారీ పోటీ

VIDEO: సర్పంచ్ స్థానాలకు భారీ పోటీ

NLG: కేతపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికలకు రెండో రోజు శుక్రవారం నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 16 సర్పంచ్ స్థానాలకు గాను 53 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. అయితే, 160 వార్డు సభ్యుల స్థానాలకు కేవలం 75 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేయడం గమనార్థం.