ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు

NLG: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారని ఇనుపాముల గ్రామ సర్పంచ్ బొజ్జ సుందర్ అన్నారు. ఈరోజు కేతపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామపంచాయతీ వద్ద సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.