TG సీఎంకు శుభాకాంక్షలు చెప్పిన Dy.CM

TG సీఎంకు శుభాకాంక్షలు చెప్పిన Dy.CM

KKD: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఏపీ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను అందించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు  X వేదికలో పోస్టు పెట్టాడు.