నేడు నిజామాబాద్ కు రానున్న ఎమ్మెల్యే

నేడు నిజామాబాద్ కు రానున్న ఎమ్మెల్యే

NZB: రూరల్ ఎమ్మెల్యే Dr.R. భూపతి రెడ్డి సోమవారం నిజామాబాద్ రూరల్ మండలంలో పర్యటించనున్నారు. గోపన్ పల్లి, ముబారక్ నగర్, ఖానాపూర్, కాలూర్ గ్రామాల్లో ఆయన జై బాపు, జై భీమ్-జై సంవిధాన్ పాదయాత్ర, అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సన్న బియ్యం లబ్ధిదారులతో సహపంక్తి భోజన కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది తెలిపారు.