కార్యకర్త మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే

కార్యకర్త మొక్కు చెల్లించిన ఎమ్మెల్యే

తూ.గో: అనపర్తి శివారు కొత్తూరులోని శ్రీ దుర్గా అమ్మవారి ఆలయం, గంగాలమ్మ అమ్మవారి ఆలయాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల్లో 108 కొబ్బరికాయలు కొట్టి కార్యకర్త మొక్కు చెల్లించారు. ఈ సందర్భంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.