నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

నాగావళి నది ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్

VZM: జిల్లా కలెక్టర్ డా,బి.ఆర్.అంబేద్కర్ ఇవాళ రాజాం నియోజవర్గంలో పర్యటించారు. ముందుగా రేగిడి మండలంలో ఉన్న బొడ్డవలస వద్ద ఉన్న నాగావళి నది నీటి ప్రవాహాన్ని స్థానిక అధికారులతో పరిశీలించారు. చుట్టూ వైపులా ఉన్న గ్రామస్తులు, అధికారులతో మాట్లాడి వర్షాల ప్రభావం పంటల స్థితిగతులపై ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.