రిటైరైన పోలీసులకు సన్మానం

రిటైరైన పోలీసులకు సన్మానం

NLR: జిల్లాలో పనిచేసిన ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు పలువురు మంగళవారం రిటైరయ్యారు. ఎస్సై వెంకటాద్రి నాయుడు, ఏఎస్సై ఖాదర్ వలీ, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, మహిళా హెడ్ కానిస్టేబుల్ దేవసేన, ఏఆర్ ఎస్సై శంకరయ్య, ఏఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ ఉద్యోగ విరమణ చేశారు. వారిని ఎస్పీ కృష్ణకాంత్ సన్మానించారు.