VIDEO: సింగూర్ ప్రాజెక్టు భద్రతపై మంత్రి సమీక్ష

VIDEO: సింగూర్ ప్రాజెక్టు భద్రతపై మంత్రి సమీక్ష

SRD: సింగూర్ ప్రాజెక్ట్ భధ్రతపై మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సింగూర్ ప్రాజెక్టు సందర్శన అనంతరం ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 31, 968 క్యూసెక్కుల వరదను దృష్టిలో పెట్టుకొని డ్యామ్ దిగువకు 43,634 క్యూసెక్కుల వరదను 5 గేట్ల ద్వారా వదులుతున్నట్లు మంత్రికి ఇరిగేషన్ అధికారులు వివరించారు.