VIDEO: విద్యార్థునులకు 3,132 సైకిళ్ల పంపిణీ

VIDEO: విద్యార్థునులకు 3,132 సైకిళ్ల పంపిణీ

NLR: మంత్రి లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు గుర్తుగా విద్యార్థునులకు 3,132 సైకిళ్లను పంపిణీ చేసినట్లు MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఆయన నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి వీటిని పంపిణీ చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని వారు ఆకాక్షించారు.