ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ దోర్నాలలో అదుపుతప్పి RTC బస్సు బోల్తా
★ మార్కాపురం కలెక్టరేట్‌లో 'జలధార జలహారతి' కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ విజయ సునీత
★ మార్కాపురంలో వీవోఏలకు మొబైల్ ఫోన్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల 
★ యర్రగొండపాలెంలో చెట్టుఎక్కి కరెంట్ షాక్‌కు గురై వ్యక్తి మృతి