VIDEO: ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

VIDEO: ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన

MDK: వెల్దుర్తి మండలం కుక్కునూరు గ్రామంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు గడుస్తున్న నేటికీ ఒక్క బస్తా కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు ఆరోపించారు. వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.