చిత్తూరు నగరపాలక సాధారణ, బడ్జెట్ సమావేశాలు
CTR: నగరపాలక కౌన్సిల్ సాధారణ, బడ్జెట్ సమావేశాలు నగర మేయర్ ఎస్.అముద అధ్యక్షతన ఇవాళ జరిగాయి. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో సభకు హాజరయ్యారు. ఈ సాధారణ సమావేశంలో టేబుల్ అజెండా అంశాలను చర్చించారు. అనంతరం జరిగిన బడ్జెట్ సమావేశంలో 2025-26 బడ్జెట్ అంచనాలను ఆమోదించారు.