మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా బోనాల వేడుకలు

మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా బోనాల వేడుకలు

JGL: కోరుట్ల మండలం కల్లూరు గ్రామ ప్రజలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా బోనాలు వేడుకలు జరుపుకున్నారు. ఈరోజు గ్రామంలోని అన్ని కులస్తులు కలిసి మహాలక్ష్మి అమ్మవారికి బోనము తీసి, ప్రత్యేక పూజారులైన దావతోల్లు వారి డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా గ్రామ వీధుల గుండా ఊరేగుతుడు బోనాన్ని తీసుకెళ్లారు. గ్రామ వీధుల్లో ప్రత్యేకమైన పట్నాలు వేయించి అమ్మవారి బోనం సమర్పించారు.