ప్రమాదకరంగా డివైడర్

ప్రమాదకరంగా డివైడర్

JN: జనగామ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్లే దారిలో ఓ డివైడర్ ప్రమాదకరంగా ఉందని స్థానికులు & వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే పట్టించుకోని డివైడర్‌కు మరమ్మత్తులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. కాగా అది కనిపించకపోవడంతో ఎవరైనా వాహనాలను సడన్‌గా తిప్పితే తీవ్ర ప్రమాదం జరుగుతుందన్నారు.