అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం

అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న డిప్యూటీ సీఎం

MLG: మేడారం సమ్మక్క సారలమ్మ రాష్ట్ర డిప్యూటీ మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవార్లకు నిలవెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించారు. మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని, అమ్మవార్ల దయవల్ల ప్రజలందరికీ మంచి జరగాలన్నారు. భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని సురక్షితంగా ఇంటికి చేరుకోవాలన్నారు