అలర్ట్.. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అలర్ట్.. నేడు  విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: కాటకోటేశ్వరం సబ్ స్టేషన్ పరిధిలోని శంకరాపురం ఫీడర్‌కు గురువారం ఏబీ స్విచ్‌ల ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు EE ఎం. నారాయణ అప్పారావు తెలిపారు. ఈ కారణంగా రావిమెట్ల, శంకరాపురం గ్రామాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.