కరెంట్ బిల్లు, నోటీస్ ఒకటేసారి..!

కరెంట్ బిల్లు, నోటీస్ ఒకటేసారి..!

MDCL: TGSPDCL అధికారులు కరెంట్ బిల్లుల జారీలో కొత్త పద్ధతిని అవలంబిస్తున్నట్లుగా తెలిపారు. కరెంటు బిల్లులోనే, కరెంట్ బిల్లు, నోటీస్ సంబంధించిన వివరాలను పొందుపరుస్తున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, బోడుప్పల్ సహా అనేక ప్రాంతాల్లో ఈ నెల జారీ చేసిన బిల్లులలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. LT కరెంటు కనెక్షన్ సంబంధించిన వివరాలను సైతం ఇందులో పొందుపరిచారు.