గన్నవరంలో నేటి కూరగాయల ధరలు
కృష్ణా: గన్నవరం రైతు బజార్‌లో శుక్రవారం కూరగాయల ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. టమాట రూ.14, వంకాయ రూ.16-20గా ఉన్నాయి. పచ్చిమిర్చి రూ.36 పలికాయి. బీర రూ.26-28. క్యాబేజీ రూ.15, క్యారెట్ రూ.27గా నమోదయ్యాయి. బెండ రూ. 26, దొండ రూ.42, ఉల్లి రూ.23, బంగాళాదుంప రూ.22గా ఉంది. బీట్‌రూట్ రూ.24, కాకర రూ.32, గోరుచిక్కుళ్ళు రూ.26 కీర దోస రూ.45, ఫ్రెంచ్ బీన్స్ రూ.57గా ఉన్నాయి