ఎంబీఏ చదివి.. సోలార్ డ్రయర్‌తో సక్సెస్!
నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కృష్ణా రెడ్డిపాలెంకు చెందిన దామవరపు ప్రసూన ఎంబీఏ చదివి సోలార్ డ్రయర్‌తో రాణిస్తున్నారు. రూ.4.38 లక్షల రుణం, సొంత డబ్బుతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టారు. 72 టన్నుల అల్లం, అరటి, మునగాకు వంటివి ఆరబెట్టి విక్రయిస్తూ.. ప్రస్తుతం ఏడుగురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు.