గంజాయి తరలిస్తున్న నిందితులకు 12 ఏళ్ల జైలు శిక్ష

గంజాయి తరలిస్తున్న నిందితులకు 12 ఏళ్ల జైలు శిక్ష

PDPL: గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులకు జిల్లా కోర్టు 12 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2 లక్షల జరిమానా విధించింది. 2019లో సుల్తానాబాద్ వద్ద 144 కిలోల గంజాయితో పట్టుబడిన రామ్ గుణాజీ, సయ్యద్ హుసేన్సాబ్, కేతావత్ మారుతీ, జాదవ్ విజయ్ కుమార్లపై నేరం రుజువు కావడంతో ఇవాళ జడ్జి కే.సునీత ఈ తీర్పును వెల్లడించారు.