కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నిజమైన సంతృప్తి

కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నిజమైన సంతృప్తి

BDK: చండ్రుగొండ మండల వ్యాప్తంగా 14 గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు 30 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రైతువేదిక నందు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్న శ్రద్ధకు రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే నాయకుడి లక్షణం అన్నారు.