ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ రుషికొండ బీచ్‌లో ఇద్దరు బాలురు గల్లంతు
☞ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత
☞ తిరుపతి జాతీయ మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్న అరకు ఎంపీ తనూజా రాణి
☞ చోడవరంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల