వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కలెక్టరేట్‌లో బసవేశ్వర జయంతి వేడుకలలో పాల్గొన్న కలెక్టర్ సత్య శారద
★ రెండో రోజున వైభవంగా భద్రకాళి బ్రహ్మోత్సవాలు
★ దమ్మన్నపేటలో భూ వివాదంతో దాడి.. వ్యక్తి పరిస్థితి విషమం
★ ఏనుగల్లులో మొక్కజొన్నను కొనుగోలు చేయాలని రైతుల ధర్నా