గ్రూప్-3 జాబ్ సాధించిన యాదగిరి

గ్రూప్-3 జాబ్ సాధించిన యాదగిరి

MBNR: మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన మిరియాల యాదగిరి గ్రూప్-3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ట్రెజరీ విభాగంలో సీనియర్ అకౌంటెంట్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ విజయంపై గండీడ్, మహమ్మదాబాద్ మండలాల నాయకులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు యాదగిరిని అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం గర్వంగా ఉందని యాదగిరి తెలిపారు.