మహిళల అక్రమ రవాణాపై అవగాహన సదస్సు

మహిళల అక్రమ రవాణాపై అవగాహన సదస్సు

WG: మహిళల అక్రమ రవాణా లైంగిక వ్యాపారానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఇరగవరం ఎంపీడీవో ఎ.శ్రీనివాస్ అన్నారు. ఇరగవరం మండలం ప్రజా ప్రతి కార్యాలయంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు గురువారం అవగాహన కల్పించారు. హైదరాబాదుకు చెందిన ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు.