సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన MLA

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సోయాబీన్, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతుల వసతుల కోసం ఏర్పాటు చేసిన జిన్నింగ్ మిల్లును ఎమ్మెల్యే పరిశీలించారు. రైతులు పండించిన పంటలను ప్రైవేటు వ్యాపారస్థులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు.