VIDEO: 'హక్కుల సాధనకై జర్నలిస్టులు సంఘటితం కావాలి'

VIDEO: 'హక్కుల సాధనకై జర్నలిస్టులు సంఘటితం కావాలి'

GDWL: తమ హక్కుల సాధన కోసం జర్నలిస్టులు సంఘటిత పోరాటం చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకుడు మధు గౌడ్ పిలుపునిచ్చారు. ఈ నెల 30న జరగనున్న గద్వాల జిల్లా 4వ మహాసభ సన్నాహక సమావేశం గురువారం జమ్మిచేడులో జరిగింది. అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు ఇచ్చేవరకు పోరాటాన్ని కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.