కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్

MHBD: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఇవాళ లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ డాక్టర్ రామ్ చందర్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న పథకాలకు ప్రజలు సహకరించాలని కోరారు.