తెనాలిలో అగ్నిమాపక మాక్ డ్రిల్

తెనాలిలో అగ్నిమాపక మాక్ డ్రిల్

GNTR: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తెనాలిలో మూడవ రోజు బుర్రిపాలెం రోడ్ శ్రీనివాస అపార్ట్‌మెంట్, బీసీ కాలనీలో ఫైర్ డెమో నిర్వహించారు. గ్యాస్, ఎలక్ట్రికల్ ఫైర్, కేర్‌లెస్ స్మోకింగ్ ప్రమాదాలపై మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. పోస్టర్‌లను, పాంప్లెట్‌లను అధికారులు పంచారు. ఈ కార్యక్రమంలో ఏ.డీ.ఎఫ్‌.వో యస్. వేణుగోపాలరావు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.