విజయవాడలో వాస్క్యూలర్ వాక్ థాన్
NTR: స్వర్ణాంధ్ర విజన్ @ 2047 లక్ష్యంతో ఆరోగ్య, సుసంపన్న, ఆనంద ఏపీ దిశగా అడుగులు వేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. వాస్క్యూలర్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాస్క్యూలర్ వాక్ థాన్‌ను ఆదివారం నగరంలో నిర్వహించారు. వాస్క్యూలర్ వ్యాధులు, సర్జరీలు గురించి అవగాహన కల్పించేందుకు వాక్ థాన్ నిర్వహించడం అభినందనీయం అన్నారు.