HYDలో రూమ్ రెంట్లతో హార్ట్ రేటు డబుల్..!

HYDలో రూమ్ రెంట్లతో హార్ట్ రేటు డబుల్..!

HYDలో రోజురోజుకు ఇళ్ల అద్దెలు పెరుగుతున్నాయి. ఐటీ హబ్‌ల విస్తరణ, వలసలు పెరగడంతో గృహాల డిమాండ్ అధికమైంది. 1BHK ఇళ్లు అనేక ప్రాంతాల్లో రూ.6,000 నుంచి రూ.15,000 వరకు వసూలు చేస్తున్నారు. గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో రెంట్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితితో మధ్యతరగతి కుటుంబాలు, విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.