రిజిస్ట్రేషన్.. ఇక ఈజీ!

MDCL: రిజిస్ట్రేషన్‌కు ఇక నిరీక్షణ తప్పనుంది. కుత్బుల్లాపూర్‌లో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో 2వ విడతలో స్లాట్ బుకింగ్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహేశ్వరం, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, నారపల్లి, కాప్రా, రంగారెడ్డి, షాద్‌నగర్, ఫరూక్‌నగర్, వనస్థలిపురం, HYD రిజిస్ట్రార్ ఆఫీస్, HYD సౌత్‌లోనూ ఏ కార్యాలయానికి వెళ్లాలో ప్రజలకు SMS అందనుంది.