బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళి అర్పించిన ఎమ్మెల్యే

NZB: దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం చేసి, 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించారని కొనియాడారు.